మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Surya Stotras – శ్రీ సూర్య స్తోత్రాలు


పూజా విధానం

శ్రీ సూర్యనారాయణ షోడశోపచార పూజ

తృచాకల్ప సూర్య అర్ఘ్యప్రదాన క్రమః

తృచాకల్ప సూర్య నమస్కార క్రమః


అరుణ ప్రశ్నః

ఆదిత్య కవచం

శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రం

శ్రీ ఆదిత్య ద్వాదశనామావళిః

శ్రీ ఆదిత్య స్తవం

శ్రీ ఆదిత్య స్తోత్రం – 1 (అప్పయ్యదీక్షిత విరచితం)

శ్రీ ఆదిత్య స్తోత్రం – 2 (భవిష్యపురాణే)

ఆదిత్య హృదయం

చాక్షుషోపనిషత్

శ్రీ దివాకర పంచకం

ద్వాదశాదిత్య ధ్యాన శ్లోకాః

శ్రీ ద్వాదశార్యా సూర్య స్తుతిః

శ్రీ భాస్కర సప్తకం (సప్తసప్తిసప్తకం)

శ్రీ భాస్కర స్తుతిః (యుధిష్ఠిర కృతం)

శ్రీ భాస్కర స్తోత్రం

శ్రీ భాస్కరాష్టకం

శ్రీ మార్తాండ స్తోత్రం

రథ సప్తమి శ్లోకాః

శ్రీ రవి అష్టకం

శ్రీ రవి సప్తతి రహస్యనామ స్తోత్రం

శ్రీ రవి స్తుతిః (త్రిదేవ కృతం)

శ్రీ రవి స్తోత్రం (సాంబపురాణే)

సాంబపంచాశికా

శ్రీ సూర్య కవచం – 1 (యాజ్ఞవల్క్య కృతం)

శ్రీ సూర్య కవచం – 2 (త్రైలోక్యమంగళం)

శ్రీ సూర్య కవచం – 3 (జగద్విలక్షణం)

సూర్య గ్రహణ శాంతి శ్లోకాః

శ్రీ సూర్య చంద్రకళా స్తోత్రం

శ్రీ సూర్య నమస్కార మంత్రం

శ్రీ సూర్య నామవర్ణన స్తోత్రం (భవిష్యపురాణే)

శ్రీ సూర్యనారాయణ దండకము

శ్రీ సూర్య పంజర స్తోత్రం

శ్రీ సూర్య ప్రాతః స్మరణ స్తోత్రం

సూర్యమండల స్తోత్రం

శ్రీ సూర్య స్తవరాజ స్తోత్రం

శ్రీ సూర్య స్తుతిః

శ్రీ సూర్య స్తుతిః (బ్రహ్మ కృతం)

శ్రీ సూర్య స్తుతిః (మను కృతం)

శ్రీ సూర్య స్తుతి (ఋగ్వేదాంతర్గతం)

శ్రీ సూర్య స్తోత్రం – 1 (శివ ప్రోక్తం)

శ్రీ సూర్య స్తోత్రం – 2 (దేవ కృతం)

శ్రీ సూర్యార్యా స్తోత్రం (యాజ్ఞవల్క్య కృతం)

శ్రీ సూర్యాష్టకం


అష్టోత్తర శతనామాలు

శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం – 1

శ్రీ సూర్యాష్టోత్తరశతనామ స్తోత్రం – 2

శ్రీ సూర్య అష్టోత్తరశతనామావళిః – 1

శ్రీ సూర్యాష్టోత్తరశతనామావళిః – 2


సహస్రనామావళీ

శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం

శ్రీ సూర్య సహస్రనామావళిః


 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.